Month: April 2019
It was on this day 26 February 1937 a child was born in the family to Kalavati and Kikubhai Desai. I pay tribute to this prolific producer and director none other than the genius Manmohan Desai. Let me take this opportunity to share some interesting anecdotes of this legend who believed, “Anhonee Ko Honee Karna […]
continued… ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది. Cut to ఆర్జీవీ పార్క్ లో చెప్పిన షాట్ తీసిన తీయకపోయిన నేను మాత్రం తీయాలని డిసైడ్ అయిపోయా…నేను జాయిన్ అయిన […]
ఈ సంవత్సరమే కనిపెట్టబడి అందరినీ కలవరపెడుతున్న “INTOLERANCE” అనే జాడ్యానికి నివారణ లేదు నియంత్రణ ఒక్కటే మార్గం.ఈ సినిమాలో ఒక solution ఉంది.అన్నీ వదిలేసి దేశ దిమ్మరిలా తిరగటమే.సన్యాసిలా జీవితాంతం అవసరం లేదు,కొన్ని రోజులు చాలు.కనీసం కొత్త ప్రదేశాన్ని,మనుషుల్ని చూస్తే మనలో కాస్త అలజడి తగ్గుతుంది.అదీ భాష తెలియని ప్రాంతానికి వెళ్తే ఇంకా happy,రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడు మాట్లాడేది అర్ధంకాక
Laura 28ఏళ్ళ french అమ్మాయి, విరుపాపరగడ్డి లో పరిచయం మాకు. నేను 12ఏళ్ళ క్రితం first time వెళ్ళినపుడు restaurants లో పరుపుల మీద పడుకుని food order చేసుకుని పుస్తకాలు చదువుకుంటూ lazy గా ఒంటరిగానో partner తోనో డొల్లుతున్న foriegners ని చూసి, చూసీ చూడనట్టు మళ్ళీ మళ్ళీ చూసి కుళ్ళుకుని, నా దిక్కుమాలిన మధ్యతరగతి జీవితాన్ని తిట్టుకున్నాను. ఎలాంటి inhibitions లేని వాతావరణం అది, నాకు కొత్త. తర్వాత
నువ్వు చదవబోయేది మొత్తం నా self డబ్బా లాగ ఉండొచ్చు…”నీఇష్టం” మరి…నా గురించి ఆర్జీవీ గురించి ఒకే దాంట్లో ఎవరూ రాయరు కాబట్టి నేనే రాసుకుని పబ్లిష్ చేసుకుంటున్నాను… “డిజిటల్ విప్లవం వర్ధిల్లాలి” సినిమాల్లోకి రావాలి అనుకున్నపుడు ఒక కోరిక ఉండేది రామ్ గోపాల్ వర్మ సినిమా కి కనీసం లైట్ man గా అయినా చేయాలి అని… “Film industry” లోకి దూరటానికి ట్రై చేస్తున్న టైంలో ఆర్జీవీ దగ్గర పని చేయకూడదు…జస్ట్
పొట్టినాకొడకా అని ఆ అమ్మాయి అనుకోవచ్చు మీరైనా అనుకోవచ్చు… ఇటువంటి combination ఎప్పటినుంచో ట్రై చేయాలని అనుకుంటుంటే Montage Song తో కుదిరింది . నాతోనే అటువంటి fiction అనుకున్నా , ఎందుకంటే అటువంటి experiene నాకు లేదు కాబట్టి. బయట చాలా మందిని చూసాను, tall woman & short guy combos, అది నాకు real life లో జరగలేదు జరగదు కూడా. నేనెప్పుడూ ఈ టాపిక్ మీద fb లో చాలా పోస్టులు […]
ఆర్నెల్ల క్రితం ఉద్యోగం మానేసి తనకు నచ్చిన తను afford చేయగలిగిన places కి ఒంటరిగా వెళ్తూ వాటి గురించి blog లో రాస్తూ, ఇప్పుడిప్పుడే ఆ wriitings ద్వారా డబ్బులు సంపాదిస్తున్న Female Travel Blogger character దివ్య ది. ఇలాంటి అమ్మాయిల గురించి చాలా చదివాను చదువుతుంటాను, ఏం freedom, ఏం life అది? ఉద్యోగం చేయకుండా తమకు ఇష్టమైన travelling చేస్తూ దానిమీద డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ ఆ డబ్బులు travelling కే
హంపి – ఎప్పుడు వెళ్లినా మత్తులోనే , 1st టైం మంది తో మాములుగా వెళ్ళాం. Guts – ఎటర్నల్ అనుకుంట ఆఫ్టర్ a జాయింట్ కారు 120 దాటింది ఎటర్నల్ డైమెన్షన్స్ లో శశాంక్ వీడియో తీస్తుంటే నేను శశి ట్రిప్ ని ఎంజాయ్ చేస్తూ ఒక్కసారిగా రెండు అడుగులు ఎగిరి కార్ గ్యాస్ లీక్ ఐ వడగాల్పో , Ac లీకేజీ ఓ తెలియని కన్ఫ్యూషన్ లో ఆ అండర్ కన్స్ట్రక్షన్ రోడ్ పాస్ […]
పన్నెండేళ్ళనుంచి హంపి వెళ్తున్నా హోలీ టైంలో ఎప్పుడూ వెళ్ళలేదు, హోలీ సంబరాలతో season end అయిపోతుంది. అక్కడ హోలీ ఎంత బాగా జరుగుతుందో చాలా విన్నాను, మా షూటింగ్ ప్లాన్ కూడా ఆ డేట్ ప్రకారం ప్లాన్ చేసుకున్నాం. నదికి అటుపక్క హంపీలో ఒకరోజు ముందు జరుగుతుంది హోలీ తర్వాత రోజు విరుపాపరగడ్డిలో. హోలీకి ముందు రోజు రాత్రి ఊరి బయట భోగి మంట, ఊరి మధ్యలో డప్పులతో celebration మొదలవుతుంది , అక్కడనుంచి అందరూ […]
తను fb ఫ్రెండ్. తన పోస్టుల్లో నాకు బాగా నచ్చినవి “నాకెప్పుడూ ఈ మధ్యతరగతి చీరకట్టు పాత్రలేనా” అని పెట్టె పోస్టులు. నాకూ ఈ ఆలోచన ఎప్పుడో వచ్చింది, కేవలం బిందు గురించి కాదు మన socalled అమ్మ అక్క వదిన పాత్రలు మరీ మూసకే విరక్తి వచ్చేంత మూసగా ఎందుకుంటాయి ? 25 ఏళ్ళ అమ్మాయిల కనిపిస్తే అక్కో చెల్లో 30 అనిపిస్తే వదిన 35 లా ఉంటె తల్లే. మళ్ళీ వీళ్ళ characters […]