Montage Song by camp sasi

అందరూ నేనేదో పాట తీసా అనుకుంటున్నారు, కాదు ఇది ఫిల్మే, Montage Song is a feature film. ఎంత లెంగ్త్ వస్తుందో ఇప్పుడే చెప్పలేను కానీ 90+ అయితే వస్తుంది. నేను ఇండస్ట్రీలోకి వచ్చాక విన్న మాట అది. రాకముందు బ్రిటిష్ లైబ్రరీలో ఫిల్మ్ మేకింగ్ పుస్తకాలు చాలా చదివాను కానీ ఈ Montage Song అనేది ఎక్కడ కనపడలేదు, Montage ఉంది, దాని గురించి చాలా మంచి బుక్స్ దొరికేవి. అంత లావు ఇంగ్లీషు […]

Read More