Sanjay Das – Sound Design

A Love Letter to CAMP https://youtu.be/I5kOUS1s2vY ఈ మిక్స్ వినండి, ఏంటి అంత గొప్ప మిక్సా ? కాదు చాలా మంచి మిక్స్. నేను GH5 కెమెరాకి ఉన్న మైక్ నే వాడుకుంటూ షూట్ చేసికొచ్చిన సౌండ్ కి వివేక్ సాగర్ మ్యూజిక్ వేసి దానితో పాటు నా వాయిస్ ఓవర్ కలిసిన మిక్స్. మిక్స్ చేసింది సంజయ్ దాస్.  Its a simple mix, ఏ ఫిలిం కైనా ఇంతకన్నా ఏముంటాయి? Image ambience […]

Read More

దేశదిమ్మరి CINEMA

ఈ సంవత్సరమే కనిపెట్టబడి  అందరినీ కలవరపెడుతున్న “INTOLERANCE” అనే జాడ్యానికి నివారణ లేదు నియంత్రణ ఒక్కటే మార్గం.ఈ సినిమాలో ఒక solution ఉంది.అన్నీ వదిలేసి దేశ దిమ్మరిలా తిరగటమే.సన్యాసిలా జీవితాంతం అవసరం లేదు,కొన్ని రోజులు చాలు.కనీసం కొత్త ప్రదేశాన్ని,మనుషుల్ని చూస్తే మనలో కాస్త అలజడి తగ్గుతుంది.అదీ భాష తెలియని ప్రాంతానికి వెళ్తే ఇంకా happy,రోడ్ల మీద తిరుగుతుంటే ఎవడు మాట్లాడేది అర్ధంకాక

Read More

French Lady Laura

Laura 28ఏళ్ళ french అమ్మాయి, విరుపాపరగడ్డి లో పరిచయం మాకు. నేను 12ఏళ్ళ క్రితం first time వెళ్ళినపుడు restaurants లో పరుపుల మీద పడుకుని food order చేసుకుని పుస్తకాలు చదువుకుంటూ lazy గా ఒంటరిగానో partner తోనో  డొల్లుతున్న foriegners ని చూసి, చూసీ చూడనట్టు మళ్ళీ మళ్ళీ చూసి కుళ్ళుకుని, నా దిక్కుమాలిన మధ్యతరగతి జీవితాన్ని తిట్టుకున్నాను. ఎలాంటి inhibitions లేని వాతావరణం అది, నాకు కొత్త. తర్వాత

Read More