పొట్టినాకొడకా – Film Montage Song.
పొట్టినాకొడకా అని ఆ అమ్మాయి అనుకోవచ్చు మీరైనా అనుకోవచ్చు… ఇటువంటి combination ఎప్పటినుంచో ట్రై చేయాలని అనుకుంటుంటే Montage Song తో కుదిరింది . నాతోనే అటువంటి fiction అనుకున్నా , ఎందుకంటే అటువంటి experiene నాకు లేదు కాబట్టి. బయట చాలా మందిని చూసాను, tall woman & short guy combos, అది నాకు real life లో జరగలేదు జరగదు కూడా.
నేనెప్పుడూ ఈ టాపిక్ మీద fb లో చాలా పోస్టులు పెడుతుంటాను, అమ్మాయిలు ఎందుకు తమకన్నా పొడుగైన మగాళ్లనే కోరుకుంటారు ఇష్టపడతారు ? why why why ? why not the opposite? ఈ సినిమాతో ఆ కోరిక తీరిపోయింది. బిందూని హంపి షూట్ కి బయలుదేరే రోజు పొద్దున కలిసాను, so fb పిక్స్ తప్ప తను ఎలా ఉంటుందో తెలియదు. నాకన్నా పొడుగని మాత్రం అర్ధమైంది. చాట్ లో అడిగితే 5’6-5’7 మధ్యలో ఉంటాను అని చెప్పింది, చాలు మనకి కావాల్సిన hieght అనుకున్నా . కలిసాక కూడా తను మరీ dominating personality కాదులే అనిపించింది, కానీ ఈ షాట్ తీసాక చూస్తే అర్ధమైంది, A tall strong woman and a short shapeout చింపిరి man, weird strange combination. కానీ దానిమీద జోకులేయటమో దాన్నొక ‘special element’ గానో treat చేయలేదు బిందు కూడా చాలా casual గా చేసేసింది, చూసేవాళ్ళకి ఎలా ఉంటుందో గాని చేసిన నేను మాత్రం బాగా enjoy చేసాను. ఒక పొడుగమ్మాయిని వెతుక్కోవాలి date చేయటానికి.
– Camp శశి
ఈ సినిమా finish చేయడానికి మాకు 10,00,000/- కావాలి, డొనేట్ చేయదలచుకున్న వాళ్ళు ఈ కింద options ద్వారా చేయవచ్చు.