Modern Society – మూడు కిలోమీటర్లు మాత్రమే☠️.
After 8 days అనుకుంట హాస్పిటల్ పని మీద బయటకు వచ్చి దారిలో మిత్రులను బయటి ప్రపంచాన్ని చూడటానికి వెళ్ళా. ఎప్పుడో ఒక సారి కార్ లేదా బైక్స్ పైన జనాలు , చాలా ప్రశాంతమైన రోడ్లు , సౌండ్ పొల్యూషన్ లేదు, స్వచ్ఛమైన గాలి లో చాలా నీరసంగా తమ డ్యూటీ నిర్వహిస్తున్న పోలీసులు కొట్టటం