Sanjay Das – Sound Design
A Love Letter to CAMP https://youtu.be/I5kOUS1s2vY ఈ మిక్స్ వినండి, ఏంటి అంత గొప్ప మిక్సా ? కాదు చాలా మంచి మిక్స్. నేను GH5 కెమెరాకి ఉన్న మైక్ నే వాడుకుంటూ షూట్ చేసికొచ్చిన సౌండ్ కి వివేక్ సాగర్ మ్యూజిక్ వేసి దానితో పాటు నా వాయిస్ ఓవర్ కలిసిన మిక్స్. మిక్స్ చేసింది సంజయ్