శీష్ మహల్లో ENTER THE BABA

Flash Back.. రెండువేల పదమూడు, నవంబర్ పదమూడు , ఇదే రోజు నేను మా శీష్ మహల్ young rebel team చాలా బిజీ గ ఉన్నాం . అందరం చిత్రలేఖ స్టూడియో లో gather అయ్యాం , ఈ స్టూడియో అజిత్ నాగ్ అనే friend ది. అంత మంది కలవటానికి మాకు ప్లేస్ లేదు , ఇండిపెండెంట్ సినిమా కి ఉన్న గొప్ప quality

Read More