Sanjay Das – Sound Design

A Love Letter to CAMP https://youtu.be/I5kOUS1s2vY ఈ మిక్స్ వినండి, ఏంటి అంత గొప్ప మిక్సా ? కాదు చాలా మంచి మిక్స్. నేను GH5 కెమెరాకి ఉన్న మైక్ నే వాడుకుంటూ షూట్ చేసికొచ్చిన సౌండ్ కి వివేక్ సాగర్ మ్యూజిక్ వేసి దానితో పాటు నా వాయిస్ ఓవర్ కలిసిన మిక్స్. మిక్స్ చేసింది సంజయ్

Read More

Me and RGV – Part 2 – By camp sasi

continued… ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది. Cut to ఆర్జీవీ

Read More

శీష్ మహల్లో ENTER THE BABA

Flash Back.. రెండువేల పదమూడు, నవంబర్ పదమూడు , ఇదే రోజు నేను మా శీష్ మహల్ young rebel team చాలా బిజీ గ ఉన్నాం . అందరం చిత్రలేఖ స్టూడియో లో gather అయ్యాం , ఈ స్టూడియో అజిత్ నాగ్ అనే friend ది. అంత మంది కలవటానికి మాకు ప్లేస్ లేదు , ఇండిపెండెంట్ సినిమా కి ఉన్న గొప్ప quality

Read More

I Love you Mira by Camp Sasi

  If we don’t tell our own stories, no one else will – Mira. ఎంత సింపుల్గా చెప్పావు మీరా , అందుకే నువ్వంటే ప్రేమ Nothing is more powerful than seeing your own language,your own color,your own people,your own dramas on screen – Mira Nair ఇలాంటి మాటలు చెప్పి

Read More