travel film
ఆర్నెల్ల క్రితం ఉద్యోగం మానేసి తనకు నచ్చిన తను afford చేయగలిగిన places కి ఒంటరిగా వెళ్తూ వాటి గురించి blog లో రాస్తూ, ఇప్పుడిప్పుడే ఆ wriitings ద్వారా డబ్బులు సంపాదిస్తున్న Female Travel Blogger character దివ్య ది. ఇలాంటి అమ్మాయిల గురించి చాలా చదివాను చదువుతుంటాను, ఏం freedom, ఏం life అది? ఉద్యోగం చేయకుండా తమకు ఇష్టమైన travelling చేస్తూ దానిమీద డబ్బులు సంపాదిస్తూ మళ్ళీ ఆ డబ్బులు travelling కే