Dhoolpet Ganesha – Documentary – Indie Film

ధూల్పేట్ గణేషా ( Documentary ) రెండు రోజుల క్రితమే చూసాను. ఇది నేనూ, అనంతా నిర్మించిన డాక్యుమెంటరీ , చాలా మంది మిత్రులు సాంకేతిక ఆర్ధిక సహాయం కూడా చేసారు . నేను నిర్మాతని కాబట్టి ఖచ్చితంగా పొగుడుకుంటాను. ప్రస్తుతం ఆ పని చేయబోవడం లేదు. ఇది 2013 ఆగస్టులో మొదలుపెట్టిన

Read More